Padmavati Movie Release Date Postponed Finally

2017-11-20 594 Dailymotion

Download Convert to MP3

Sanjay Leela Bhansali’s magnum opus Padmavati has been marred by controversies after being in news for distorting historical facts. Now, in the wake of various protests and massive uproar among the Rajput community

అనుకున్నంతా అయ్యింది. రాజపుత్రుల వంశీయురాలు 'రాణి పద్మిని' జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రక చిత్రం 'పద్మావతి' వివాదాలు, హెచ్చరికల మధ్య విడుదల ఎట్టకేలకు వాయిదా పడింది. ఈ సినిమాలో బాలీవుడ్ కథా నాయిక దీపికా పదుకునే టైటిల్‌ రోల్‌ పోషించారు. చిత్తోడ్‌గఢ్‌ రాజు రతన్‌ సింగ్‌ పాత్రలో షాహిద్‌ కపూర్‌, అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్‌సింగ్‌ నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చుట్టూ ఎన్నో వివాదాలు ముసురుకున్నాయి. తొలుత చిత్ర బృందం ఈ సినిమాను డిసెంబర్‌ ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు వెల్లడించింది. తాజాగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

coinpayu