AP Panchayat Elections Symbols గుర్తులకు కాదేది అనర్హం అనే స్థాయిలో అభ్యర్థుల గుర్తులు!!

2021-02-02 73 Dailymotion

Download Convert to MP3

AP Local Body Elections/panchayat elections: Ap Panchayat Election Symbols brinjal, carrot, chair Etc. SEC agrees 25 symbols
#APLocalBodyElections
#appanchayatelectionsymbols
#APSECNimmagaddaRameshKumar
#stategovtincentivesforunanimous
#Coronavirus
#Chandrababu
#COVIDVaccine
#apHighCourt
#SEC
#NimmagaddaRameshKumar
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#PPEKits
#TDP
#నిమ్మగడ్డ రమేష్‌
#పంచాయతీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఈ ఎన్నిక రాజకీయ పార్టీలకు అతీతమనే సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థులకు రకరకాల గుర్తులను కేటాయిస్తున్నారు. దాదాపు 25 వరకు గుర్తులను ఎస్ఈసీ ఆమోదం తెలిపారు. వారికి ప్రకటించడమే మిగిలి ఉంది. ఈ నెల 9వ తేదీన తొలి విడత పంచాయతీ పోరు జరగనుండగా.. 7వ తేదీ సాయంత్రం 4 గంటల్లో ప్రచారం పర్వం ముగియనుంది.

coinpayu